|మా గురించి|
పాత భావజాలం 'మనిషి ఒక వైయుక్తిక జీవి' అనే అభిప్రాయం కలిగిస్తుంది.
కానీ కొత్త భావజాలమైన మార్క్సిజం 'మనిషి సాంఘిక జీవి' అని బోధిస్తుంది.
పాత భావజాలం 'సమాజం మార్పుకి లొంగని నిశ్చిత సూత్రాల ప్రకారం నడుస్తుంది' అనే అభిప్రాయం కలిగిస్తుంది.
కానీ కొత్త భావజాలమైన మార్క్సిజం 'సమాజం మార్పుల ద్వారానే వృద్ధి చెందుతుంది' అని బోధిస్తుంది.
- పాత భావజాలాన్ని విబేధిస్తూ, కొత్త భావజాలాన్ని శోధిస్తూ నా అభిప్రాయాలు ఇందులో వ్రాస్తుంటాను.